దర్శి: పొదిలి మండలం తాను చింతల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి పొగాకు పాక దగ్ధం
Darsi, Prakasam | Apr 12, 2025 దర్శి మండలంలోని తాను చింతల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పొగాకు పాక పూర్తిగా కాలిపోయిన ఘటన శనివారం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ తీగ తెగిపడడంతో ముందుగా గడ్డివాము అంటుకొని ఆ తర్వాత పొగాకు పాక పూర్తిగా కాలిపోయింది ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సదరు రైతు ఏడుకొండలు వాపోయాడు.