నల్గొండ: నల్లగొండలో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి హిమ బిందూ మాట్లాడుతూ, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.