నిర్మల్: నిర్మల్ నుంచి జ్యోతిర్లింగాల యాత్రకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు
Nirmal, Nirmal | Oct 22, 2026 నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో 6 జ్యోతిర్లింగాలు, 14 పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న బయలుదేరే ఈ 7 రోజుల యాత్ర ఛార్జీ రూ. 8,640. వివరాలకు 9959226003, 9440018549 నంబర్లను సంప్రదించండి.