జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జగిత్యాల అంగడి బజార్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూజీ ఆశయ సాధనకు, బీసీల అభ్యున్నతికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.