వనపర్తి: వనపర్తి మునిసిపల్ కౌన్సిల్ ఆమోదం: 85 అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
వనపర్తి మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మొత్తం 85 అంశాలకు ఆమోదం తెలిపారు. చైర్పర్సన్ ఎం. మాధవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రోడ్ల విస్తరణ పనులను త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.