వికారాబాద్: అమృద్భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పేరుతో వర్చువల్ గా వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించినమోడీ
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పేరుతో దేశవ్యాప్తంగా 15 రైల్వే స్టేషన్లను ఈరోజు వర్చువల్ గా అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అందులో భాగంగా ఆ వికారాబాద్ రైల్వే స్టేషన్ ను వర్చువల్గా ప్రారంభ కార్యక్రమానికిమాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్ తదితరులు పాల్గొన్నారు