వికారాబాద్: చేవెళ్ల పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి
ఆదివారం చేవెళ్ల పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు సంపూర్ణ అమృతగా వేగంగా అడుగులు వేస్తుందని అందులో భాగంగా, ఈనెల 27వ తారీఖున చేవెళ్లలోకాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ చేతల మీదుగా మహిళలకు 500 కే గ్యాస్ సిలిండర్ గురుజాతి పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.