ముధోల్: బాసరలో బీజేపీని బలోపేతం చేయాలి: ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
Mudhole, Nirmal | Sep 29, 2026 స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాసర మండల బీజేపీ నాయకులతో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సమావేశమయ్యారు. ఎన్నికలకు సిద్ధం కావాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.