గద్వాల్: గద్వాల: వృద్ధుల హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా గద్వాల శాంతి సీనియర్ సిటిజన్ హోమ్‌లో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు అందుబాటులో ఉన్న చట్టాలు, ఉచిత న్యాయ సేవల గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వివరించారు.