వనపర్తి: వనపర్తిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను, తీసుకొచ్చిన సంస్కరణలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు.