మేడ్చల్: హైదరాబాద్ GSI శిక్షణ సంస్థలో కొత్త వసతులు ప్రారంభం: కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ హాజరు
హైదరాబాద్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ సంస్థలో కొత్తగా ఇంటర్నేషనల్ హాస్టల్, జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబ్ మరియు కర్మయోగి డిజిటల్ స్టూడియోలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.