వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులపై ఎస్పీ సునిత రెడ్డి కీలక ఆదేశాలు
వనపర్తిలో నిర్వహించిన ప్రజావాణిలో 15 ఫిర్యాదులు అందాయి. వీటిని పారదర్శకంగా పరిష్కరించి, బాధితులకు తక్షణమే న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. భూ, కుటుంబ మరియు ఇతర వివాదాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.