నందికోట్కూరు: మా అభివృద్ధి చెబితేమీకు నిజంగానే ఫీవర్
డాక్టర్ సుధీర్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ నాయకులు పటేల్ సెంటర్లో చర్చకు సిద్ధం
మా ప్రభుత్వ రెండున్నర పాలనలో పట్టణంలో మేము చేస్తున్న అభివృద్ధి గురించి చెబితే మీకు నిజంగానే ఫీవర్ వస్తుందని నందికొట్కూరు పట్టణ టిడిపి నాయకులు వైసీపీ నాయకుల పై మండిపడ్డారునంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం పార్టీ కార్యాలయంలోపాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ సెక్రటరీ మరియు క్లస్టర్ ఇంచార్జి లాయర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూనందికొట్కూరు పట్టణంలో ఎన్నెన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయనేది వారు తెలుసుకొని మాట్లాడాలని 21 కోట్లతో సిమెంటు రోడ్లు పార్క్ లకు నిధులు కేటాయించడం జరిగిందని పట్టణంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మీకు కనబడటం లేదా అని వైసీపీ నాయకులను ప్