సూర్యాపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఖరారు చేసిన కాంగ్రెస్
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో గళం వినిపిస్తానని సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు.