అనంతపురం అర్బన్: అంతపురం నగరంలోని రజక కాలనీలోని పేరుకుపోయిన చెత్త
Anantapur Urban, Anantapur | Oct 3, 2026
అనంతపురం నగరంలోని పలు కాలనీలోని కదలని చెత్త మున్సిపల్ కార్మికుల స్పందించి చెత్తను క్లీన్ చేయాలని కాలనీవాసులు కోరారు శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి