ఒంగోలు అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 450 అర్జీలు నమోదు
Ongole Urban, Prakasam | Sep 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సాధారణ గ్రీవెన్స్ కు 397 అర్జీలు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ కు 61 అర్జీలు కలిపి మొత్తం 458 అర్జీలు నమోదు అయినట్లుగా కలెక్టర్ తెలియజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అర్జీలను సాంకేతికంగా ముగించడం కాకుండా నిర్దేశిత కాల పరిమితిలో నాణ్యమైన సహితుకమైన పరిష్కారం అందించాలన్నారు అదేవిధంగా గ్రామాలలో నేరుగా అధికారులు పర్యటించి సమస్యలను గుర్తించి అధికారి యంత్రాంగం దృష్టికి తీసు