హనుమకొండ: హన్మకొండ: మాజీ మేయర్ భర్త వరద రాజేశ్వర్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండలో అనారోగ్యంతో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.