ముధోల్: బాసరలో బీజేపీ రాస్తారోకో: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసన
Mudhole, Nirmal | Sep 30, 2026 ప్రధాని మోదీ, హిందువులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాసరలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.