రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: దివ్యాంగులకు 30 లక్షల విలువైన సహాయ పరికరాలు - నమోదు ప్రారంభం
రాజమహేంద్రవరంలో గెయిల్ సీఎస్ఆర్ నిధుల నుంచి 30 లక్షలతో దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్ అందించేందుకు నమోదు శిబిరం ప్రారంభమైంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.