కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ అవినీతిపై బండి సంజయ్కు వైద్యుల అంజన్ కుమార్ సవాల్
కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో వైద్యుల అంజన్ కుమార్ స్పందించారు. గత పాలకవర్గ అవినీతిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు కార్పొరేషన్ అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.