పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో హై పవర్ కమిటీ ఛైర్మన్ పర్యటన
పార్వతీపురం మన్యం జిల్లాలో హై పవర్ కమిటీ ఛైర్మన్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు పర్యటించారు. సీతంపేట ఆసుపత్రి మరియు శ్రీకాకుళం మెడికల్ కాలేజీల్లో అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు.