మహబూబాబాద్: మహబూబాబాద్‌లో వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
మహబూబాబాద్‌లో బాలాజీ స్టీల్ అధినేత శ్రీరంగం ప్రవీణ్ కుమార్ కుమార్తె వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.