కరీంనగర్: గోదావరిఖనిలో పన్ను వసూళ్లపై కమిషనర్ ఆదేశాలు: జియో ట్యాగింగ్ సర్వే పూర్తి చేయాలని సూచన
గోదావరిఖనిలో ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, లైసెన్స్ ఫీజుల వసూళ్లపై రామగుండం కమిషనర్ జే అరుణ శ్రీ సమీక్ష నిర్వహించారు. జియో ట్యాగింగ్ సర్వేను పూర్తి చేయాలని, పన్ను వసూళ్లలో వేగం పెంచి ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆమె ఆదేశించారు.