పుంగనూరు: పుంగనూరులో టీడీపీలోకి చేరిన బీసీవై పార్టీ నేత హరినాథ్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ నేత హరినాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై టీడీపీలో చేరినట్లు హరినాథ్ రెడ్డి తెలిపారు.