హసన్పర్తి: చింతగట్టు క్యాంపు వద్ద రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి.
చింతగట్టు క్యాంపు వద్ద రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చిన్న ఘటన అనుమకొండ నగరంలోని చింతగట్టు క్యాంపస్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది కాజీపేట దర్గాకు చెందిన 70 సంవత్సరాలు యాకూబ్ పాషా అనే వ్యక్తి కరీంనగర్ హనుమకొండ రహదారి రోడ్డు దాటుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందాడు మృతి చెందిన యాకుబ్ పాషా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు