నంద్యాల అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించిన పోలీసులు
Nandyal Urban, Nandyal | Aug 23, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత శాంతిభద్ర గల పరిరక్షణ అక్రమ కార్యక్రమాల నియంత్రణ మాదకద్రవ్యాల నిర్మూలన ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహకారంతో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ఏకకాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద,రౌడీ షీటర్లు తదితర ఇళ్లలో సోదాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు