అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కదులుతున్న రైలు నుంచి ప్రయాణికున్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్రను జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Oct 3, 2026
అనంతపురం నగరంలోని కదులుతున్న రైలు నుంచి ప్రయాణికున్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేంద్రను అభినందించిన జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో పోలీసులు కానిస్టేబుల్ సురేంద్ర ను ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.