ఒంగోలు అర్బన్: ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించారు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Aug 24, 2026
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పట్టించి 40 శాతం గ్రామాలలో బడుగు బలహీన వర్గాలు గిరిజనలు ఎస్సీ ఎస్టీలను అభివృద్ధికి దూరం చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గ దళిత అభివృద్ధి చెందిన కుల వ్యవక్షతకు వ్యతిరేకంగా కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో కనీసం స్మశానాలు కానీ వాటికి సంబంధించిన అభివృద్ధి గాని లేదన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలిసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడాలని లేదంటే భారీ స్థాయిలో ఆందోళన చేపడుతామంటూ హెచ్చరించారు