పార్వతీపురం: రైతులకు అలర్ట్: పంట బీమా కోసం ఈ-క్రాప్ నమోదు తప్పనిసరి!
పార్వతీపురం బాలగూడబలో జిల్లా వ్యవసాయ అధికారి భవానీ శంకర్ రావు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. సంక్షేమ పథకాలు, పంట బీమా, ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులందరూ తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.