సూర్యాపేట: 6 నెలలుగా రేషన్ తీసుకోలేదా? మీ రేషన్ కార్డుపై కేంద్రం కీలక నిర్ణయం!
గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అర్హులు e-KYC పూర్తి చేసి తమ కార్డులను యాక్టివ్గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.