ఏటూరునాగారం: కమలాపురంలో భారీ చోరీ: 20 తులాల వెండి, నగదు అపహరణ
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గొల్లవాడలో చోరీ జరిగింది. శాఖమూరి రాంబాబు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 20 తులాల వెండి, 10 వేల నగదును అపహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.