అమలాపురం: ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు: నివాళులర్పించిన ఎంపీ హరీష్ బాలయోగి
కోనసీమ అభివృద్ధి ప్రదాత, మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి గారి 75వ జయంతి వేడుకలను అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఘనంగా నిర్వహించారు. ఎదుర్లంక, అమలాపురం ఘాట్ మరియు రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఉన్న బాలయోగి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.