నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Oct 2, 2026 నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ భవేశ్ మిశ్రా గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన చూపిన శాంతి, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.