హనుమకొండ: హన్మకొండ వడ్డేపల్లిలో యాదగిరి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
హన్మకొండ వడ్డేపల్లిలో భార్యతో గొడవపడిన తర్వాత యాదగిరి అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.