అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. వాహనాల జప్తు
ఆదిలాబాద్లో ఎస్పీ పర్యవేక్షణలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిగాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వాహనాలను పోలీసులు జప్తు చేశారు. రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేయాలని, నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.