రాయికల్: విద్యుత్ ప్రమాదానికి గురైన ఉద్యోగికి రూ.12,000 ఆర్థిక సాయం
రామాజీపేట ఎంపీడబ్ల్యూ వర్కర్ భూమయ్య ప్రమాదానికి గురవ్వగా, రాయికల్ మండల పంచాయతీ కార్యదర్శులు స్పందించారు. ఆయన వైద్య ఖర్చుల కోసం స్వచ్ఛందంగా రూ.12,000 ఆర్థిక సాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.