హసన్పర్తి: హనుమకొండ: నిరుపేదల ఇంటి స్థలాలను అడ్డుకుంటున్న కబ్జాదారులు
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం కోమటిపల్లిలో ఎన్టీఆర్ హయాంలో మంజూరైన స్థలాలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. స్థలాలను తమకు అప్పగించి న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.