శ్రీశైలం: శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శ్రీస్వామి అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి BC, MLA బుడ్డా
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దసరా మహోత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి ఆనం బీసీ జనార్దన్ రెడ్డి,ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు ఈఓ శ్రీనివాసరావు,అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్లపట్టువస్త్రాలు సమర్పించారు