చెన్నూరు: చెన్నూర్ లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం: ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
చెన్నూర్ పట్టణంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.