సారంగాపూర్: మస్కట్లో మృతి చెందిన శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
మస్కట్లో మృతి చెందిన నాగునూరు గ్రామ నివాసి గంగాధరీ శ్రీకాంత్ కుటుంబాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.