Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

చాగలమర్రిలో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

Allagadda, Nandyal | Nov 29, 2025
నంద్యాల జిల్లా చాగలమర్రి లోని పెద్ద మకాణం వీధికి చెందిన షేక్ దస్తగిరి శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సురేష్ తెలిపారు, దస్తగిరి ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ జీవిస్తుండేవాడని, అతనికి రెండేళ్ల క్రితమే వివాహమైందని పేర్కొన్నారు, దస్తగిరికి ఒక కూతురు ఉందన్నారు, కొంతకాలంగా తరచూ భార్యతో గొడవ పడుతూ మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు