పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లి మండలం నూతన ఎంఈఓగా ఖాజా జియావుద్దీన్ బాధ్యతల స్వీకరణ
పెద్దకొత్తపల్లి మండల ఇన్చార్జి విద్యాధికారిగా ఖాజా జియావుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం మరియు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.