ఉదయగిరి ప్రఖండ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివాలయ ప్రధాన అర్చకులు అనిల్ శర్మను గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్తీక మాసం ప్రారంభం నుంచి ముగింపు వరకు భక్తుల చేత అయ్యప్ప స్వాములు దీక్ష బూనిన వారికి రోజూ ఉదయం అల్పాహారం ఏర్పాటుకు సహకరించడం హర్షించదగ్గ విషయమన్నారు.