నిర్మల్: ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్: వేగంగా కొనసాగుతున్న సర్వే పనులు
Nirmal, Nirmal | Oct 22, 2026 ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ కోసం సర్వే పనులు మారుమూల గ్రామాలను కలుపుతూ సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, నిర్మల్ రైల్వే జంక్షన్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సాధన సమితి అధ్యక్షుడు నంగె శ్రీనివాస్ తెలిపారు.