మహబూబాబాద్: మహబూబాబాద్ లో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ జెండా కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ 91వ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థి సంఘం సభలో పాత, శిథిల భవనాలకు నూతన నిర్మాణాలు తక్షణం చేయాలని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగించాల్సిందని పిలుపునిచ్చారు.