కాకినాడ రూరల్: కాకినాడలో ఎస్.ఆర్. శంకరన్ 92వ జయంతి వేడుకలు - నివాళులర్పించిన దూసర్లపూడి రమణరాజు
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ 92వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు నివాళులర్పించారు. శంకరన్ స్ఫూర్తిని కొనియాడుతూ, ప్రస్తుత ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు.