చెన్నూరు: చెన్నూర్ లో 100 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెన్నూర్ లో పర్యటించి, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను, విద్యాసంస్థలను పరిశీలించారు. అలాగే 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.