జగిత్యాల: జగిత్యాలలో ప్రారంభమైన కేఆర్ మెస్ అండ్ టిఫిన్స్
జగిత్యాల ఏరియా హాస్పిటల్ ఎదురుగా కేఆర్ మెస్ అండ్ టిఫిన్స్‌ను డా. బోగా శ్రావణి ప్రవీణ్ ప్రారంభించారు. యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.