గజపతినగరం: గంట్యాడ మండల రైస్ కార్డుదారులకు అలర్ట్: రేషన్ బియ్యంపై కీలక ఆదేశాలు
గంట్యాడ మండలం రామవరంలో రేషన్ కార్డుదారులకు అధికారులు సూచనలు జారీ చేశారు. రేషన్ తీసుకునేటప్పుడు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్లు ఇవ్వాలని, అందరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. బియ్యాన్ని బయట అమ్మితే కార్డు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.