పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: భక్తులను అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వివిధ కళారూపాలు, నృత్య ప్రదర్శనలతో కళాకారులు భక్తులను అలరిస్తున్నారు.